A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి పై బూటు విసిరాడు
Share |
January 21 2017, 4:12 pm

మరో ముఖ్యమంత్రి పై బూటు విసిరారు. నిరసన చెప్పడానికి ఇలా చేస్తారో,లేక ఎవరైనా చెబితే చేస్తారో తెలియదు కాని అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి.పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై ఒక వ్యక్తి బూట విసిరాడు. బాదల్ భటిండాలో పర్యటిస్తున్న సమయంలో ఇది జరిగింది.అంతకుముందు ముఖ్యమంత్రి కుమారుడు , ఉప ముఖ్యమంత్రి సుఖ్ వీర్ సింగ్ బాదల్ ఒక ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు కొందరు రాళ్లు విసిరారు.పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇలాంటి ఘటనలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

tags : prakash singh, cm, shoe

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info