A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ గడ్డీ పీకుతున్నారా అన్న మంత్రి
Share |
January 21 2017, 4:05 pm

విపక్ష నేత జగన్ గడ్డి పీకుతున్నారా అంటూ ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ అన్నారు.కడప జిల్లా గండికోట రిజర్వాయిర్ ను ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2009 నుంచి జగన్ ఇక్కడ ఎమ్.పిగా ఉన్నారని, అప్పుడు ఎందుకు సోనియాగాందీని ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిలదీయలేదని ,అలాగే ఆనాటి ముఖ్యమంత్రులు రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.తాము ఇంతవరకు 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ,తొంభై శాతం పనులు తమ హయాంలోనే జరిగాయని చెబుతున్నారని ఆయన అన్నారు. శాసనమండలి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ రక్తం పారిన గడ్డ పై కృష్ణ నీళ్లుపారుతున్నాయని అన్నారు.తాను ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు గడ్డం తీయబోనని ప్రతిజ్ఞ చేశానని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతకు ముందు మాట్లాడుతూ సతీష్ ఈ ప్రాజెక్టుపూర్తి చేయాలని పలుమార్లు కోరారని చెప్పారు.కుప్పంకంటే ముందుగా పులివెందులకు నీరు ఇచ్చారని ఆయన అన్నారు.

tags : devineni uma, jagan

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info