A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కోసం ప్రార్దన చేయాలా!తమాషా స్పీచ్
Share |
January 21 2017, 4:06 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగంపై వచ్చిన కదనం ఆసక్తికరంగా ఉంది.సాక్షి పత్రికలో వచ్చిన ఈ ఉపన్యాసం తమాషాగా ఉంది.ఇది చదవండి..

బిడ్డ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి వారు పెరిగి పెద్దయి చనిపోయాక శ్మశానానికి వెళ్లే వరకు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తున్న తన గురించి, ప్రభుత్వం గురించి ప్రజలు ప్రార్థనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇలా చేస్తే ప్రజలకు మెరుగైన ఆస్తులు, ప్రశాంతత లభించి అభివృద్ధి చెందుతారని బోధించారు.కొందరు ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్లీ కనపడరని, ఎన్నికల్లో రూ. 500, రూ. 1,000 పెట్టి ఓట్లు కొంటారని ఆరోపించారు. దీని వల్ల సమాజం పాడై పోతుందని చెప్పారు. ప్రజలకు నీరు, విద్య, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం, ఆహారం, మరుగుదొడ్లు, ఇండ్లు ఇలా అన్నీ చేసినందువల్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుని తన కోసం, ప్రభుత్వం కోసం ప్రజలను ప్రార్థించాలని సీఎం పదే పదే అభ్యర్థించారు. తన కోసం దేవుడిని ప్రార్థిస్తే.. 50 శాతం పనిచేస్తే 100 శాతం ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే వారిని ప్రార్ధించాలా?లేక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలు ప్రార్దనలు చేయాలా.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ఇలా ప్రసంగించారని మీడియాలో కధనం వచ్చింది.

tags : chandrababu, speech

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info