A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శాతకర్ణి సినిమాకు రాయితీపై హైకోర్టులో పిల్
Share |
January 21 2017, 4:05 pm

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను రాయితీ ఇవ్వడంపై ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు.నిబంధనలకు విరుద్దంగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారని ఆ న్యాయవాది లంచ్ మోషన్ పిటిసన్ వేశారు.ఈ సినిమాలో నటించిన బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బందువు కనుకే ఆ రాయితీ ఇచ్చారని ఆయన ఆరోపించారు.కాగా నిబందనలు ఉల్లంఘిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది.రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని కూడా పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు రాయితీ ఇచ్చింది.

tags : satakarni, cinema, tax exemption

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info