A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు ఈ ప్రశ్న వేయడం సరైనదే
Share |
February 22 2017, 9:31 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పటికైనా అర్ధం అయి ఉండాలి.మీడియాలో తనను ఎవరు ప్రశ్నించరులే, ప్రశ్నించే మీడియాను తాను అనుమతించనులే అనుకునే చంద్రబాబు కు ఇడియా టుడే సదస్సులో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రశ్న ఎదురరవడంతో ఆయన ఇబ్బంది పడక తప్పలేదు.మీరు బ్రేక్ పార్టీస్, మేక్ పార్టీ విధానంతో ,అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంద ని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముందని అడిగారు. రాజధాని భూసేకరణ అంతా పారదర్శకంగా జరుగుతోందని, తన పిలుపునకు స్పందించి 35 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. అవినీతి రహితంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు.విపక్ష ఎమ్మెల్యలను చట్ట ప్రకారమే టిడిపిలో చేర్చుకున్నామని చంద్రబాబు చెప్పగలరా?

tags : chadnrababu, quetion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info