A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి నుంచి విడపోవడం వల్ల మేలు జరిగింది
Share |
January 21 2017, 4:10 pm

చెన్నై లో జరుగుతున్న ఇండియా టుడే దక్షిణాది కాంక్లైవ్ లో
తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం
ప్రసంగించారు. ఆంద్ర ప్రదేశ్ నుంచి విడిపోవడం
వల్ల తెలంగాణ  కు లాభం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో
టూరిజం ఆభివృద్ది కి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినట్లు
వెల్లడించారు. తెలంగాణ లో రెండో ఆతి పెద్ద పట్టణం వరంగల్
లో చారిత్రక కట్టడాల చరిత్ర ప్రపంచానికి తెలిసిందన్నారు.
తెలంగాణ ను సందర్శించటానికి విదేశీ పర్యటకుల సంఖ్య రోజు
రోజుకు  పేరుగిందన్నారు టూరిజం కార్యదర్శి బుర్ర
వెంకటేశం .హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతికి పెట్టింది
పేరున్నారు. తెలంగాణ వంటకాల తో పాటు బిర్యాని , నగరంలో
ఉన్న చారిత్రక కట్టడాలను సందర్శించటానికి పర్యటకులు ఎంతో
ఆసక్తి చూపుతున్నారన్నారు. బుద్దయుజం సాంచి , సారనాధ్ ల
తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. 
 బతుకమ్మ పండగను  రాష్ట్ర పండుగ గా మహిళలు నిర్వహించుకునే
సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడలేదన్నారు  . బతుకమ్మ పండుగ
తెలంగాణ మూడున్నర్ర కోట్ల  కు పైగా మహిళల పాల్గోనడం
 వల్ల ఈ పండుగను ఆంతర్జాతీయ స్థాయికి తీసుకోనివెళ్లే
ఆన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆన్నిరాష్ట్టాలు విడివిడిగా కాకుండా ఐకమత్యంతో తమ తమ
ప్రదేశాల పర్యాటక ప్రదేశాలను ఆంతర్జాతీయ పర్యాటకులను
ఆకర్షించే ప్రయత్నం చేయాలని సూచించారు. పర్యాటక రంగం
ఆభివృద్ది చేందితే  ఎంతో మందికి ఉపాది ఆవకాశాలు
లభిస్తాయన్నారు  తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి   శ్రీ
బుర్ర వేంకటేశం గారు  .

tags : telangana, division

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info