A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజారాజ్యం- బాధపడ్డ చిరంజీవి
Share |
March 25 2017, 7:19 am

ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆశించిన లక్ష్యం సాధించలేకపోయామని మెగాస్టార చిరంజీవి అన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ సమాజిక న్యాయం కోసం ప్రయత్నించిందని, అందులో భాగంగా 104 సీట్లను వెనుకబడిన తరగతులకు ఇవ్వడం జరిగిందని, జనరల్ సీట్లను కూడా బలహీనవర్గాలకు కేటాయించామని ఆయన అన్నారు.అయితే ప్రజారాజ్యం అదికారంలోకి రాకపోవడంతో సామాజిక లక్ష్యాలను చేరుకోలేకపోయామని , అది బాదగా ఉంటుందని చిరంజీవి అన్నారు.కాంగ్రెస్ హయాంలో స్కామ్ లు జరిగాయని ప్రచారం చేస్తున్నారని, కాని అప్పుడు ఏవైనా జరిగితే సంబందిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారని,కాని ఇప్పుడు బిజెపి ఆద్వర్యంలో స్కాములు చేసినవారిని రక్షిస్తున్నారని చిరంజీవి అన్నారు.పవన్ కళ్యాణ్ తో ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.రాజకీయంగా ఇద్దరి దారులు వేరువేరని ,లక్ష్యం ఒకటే అయినా,దారులు మాత్రం కలవవని అన్నారు.

tags : chiranjeevi,prajarajaym

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info