A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు కేజ్రీవాల్ ప్రశ్న
Share |
January 21 2017, 4:09 pm

పంజాబ్ లో ఎలాగైనా ఎన్నికలలో గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాగ్రెస్ పార్టీ పలు వాగ్దానాలను గుప్పిస్తోంది. తన ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రుణాల మాపీ, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, బాలికలకు ఉచిత విద్య, నాలుగు వారాలలో పంజాబ్ మాదక్ ద్రవ్యాల సమస్యపరిష్కారం వంటి హామీలను ఇచ్చింది.వీటిపై ఆమ్ ఆద్మి పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ పంజాబ్ మానిఫెస్టోలో పెట్టిన హామీలలో ఒక్కటైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేశారా అని ప్రశ్నించారు.అవన్ని ఆచరణ సాద్యమైతే ఆ రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని కేజ్రీవాల్ ద్వజమెత్తారు.

tags : kejriwal, congress

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info