A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రముఖ క్రికెటర్ కు బెదిరింపు లేఖ
Share |
March 25 2017, 7:17 am

ప్రముఖ క్రికెటర్ , భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీక బెదిరింపు లేఖ వచ్చింది.ప్రస్తుతం పశ్చిం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడుగా ఉన్న సౌరబ్ ఒక యూనివర్శిటీ కార్యక్రమానికి వెళ్లవలసి ఉంది. కాని దానికి హాజరు కావద్దని కోరుతూ ఒక వ్యక్తి ఈ లేఖ రాశాడు.దానిపై ఆయన మాట్లాడుతూ తనను బెదిరిస్తూ ఒక లేఖ వచ్చిన మాట నిజమేనని అన్నారు.ఆ విషయాన్ని పోలీసులకు, నిర్వాహకులకు తెలియచేశానని చెప్పారు.మేదినిపూర్‌లో జనవరి 19న విద్యాసాగర్‌ యూనివర్సిటీ, జిల్లా క్రీడా సంఘం సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఆ కార్యక్రమానికి ఆయన వెళ్లేది ,లేనిది ఇంకా తెలియలేదు.

tags : gangooli, cricket,threating letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info