A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త స్కీముల ప్రతిపాదనలు వద్దు
Share |
January 21 2017, 4:08 pm

తెలంగాణ ప్రభుత్వం కొత్త స్కీములను వేటినీ ప్రతిపాదించవద్దని వివిధ ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల తయారీలో భాగంగా ఆర్దిక శాఖ అన్ని శాఖలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగానే ప్రతిపాదనలు చేయాలని సూచించారు.కొత్త స్కీములను పెట్టవద్దని స్పష్టం చేశారు.ఆదాయ వనరులు,పీజులు,పన్నులు తదితర రాబడుల వాస్తవిక అంచనాలకు అనుగుణంగా లెక్కలు తయారుచేయాలని కోరారు.అలాగే ఖర్చు విసయంలో కూడా ఆయా శాఖలు అంచనాలను పంపించాలని కోరారు. జనవరి పన్నెండు నాటికి అన్ని శాఖలు తమకు నివేదికలు పంపించాలని ఆర్ధిక శాఖ అదికారులు కోరారు.

tags : telangana,schemes

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info