A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ భూమి వెనక్కి తీసుకోలేం
Share |
February 22 2017, 9:32 am

హైదరాబాద్ నగరంలోని మణికొండ వద్ద ఉన్న ఎమ్.ఆర్.ప్రాపర్టీస్ నుంచి భూమని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని ఐఎఎస్ అదికారుల కమిటీ స్పష్టం చేసింది.వినియోగం లేని భూమిని వెనక్కు తీసుకోవాలన్నతెలంగాణ ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ అంశాన్ని కూడా కమిటీ పరిశీలించింది. ఈ భూమిని వెనక్కి తీసుకోలేకపోవడానికి కారణాలు చెబుతూ సిబిఐ కేసు ప్రధాన అడ్డంకి గా ఉందని తెలిపింది.అంతేకాక ఈ భూమిలో విల్లాలు, అపార్టుమెంట్ల నిర్మాణం కొంత మేర జరిగిందని, వాటి క్రయ,విక్రయాలు కూడా జరిగాయి.పలుమార్లు చేతులు కూడా మారాయి. ఈ దశలో భూమిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కావకపోవచ్చని స్పష్టంచేసింది. సిబిఐ కేసు వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లక, విల్లాల కొనుగోలుదారులు నష్టపోయారన్న అబిప్రాంయం ఉంది. కాగా రిలయన్స్ వంద అంతస్తుల టవర్, జూబ్లి హిల్స్ చెక్ పోస్టు వద్ద లాండ్ మార్కు ప్రాజెక్టు ముందుఉ వెళ్లేలా చూడడం బెటర్ అని కూడా కమిటీ సూచించింది.

tags : emer,assets,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info