A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏకకాల ఎన్నికలు-సిపిఎం నో
Share |
January 21 2017, 4:08 pm

ఏకకాలంలో లోక్ సభ, శాసనసభ ల ఎన్నికలు జరగాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనను సిపిఎం వ్యతిరేకించింది. ఇది ఫెడరల్ స్పూర్తికి, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని సిపిఎం అబిప్రాయపడింది. తిరువనంతపురంలో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించింది.1952 లో ఒకేసారి ఎన్నికలు జరిగాయని, కాని ఆ తర్వాత కేంద్రమే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిందని కమిటీ పేర్కంది.సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో మద్యంతర ఎన్నికలు అనివార్యం అవుతాయని సిపిఎం పేర్కొంది.ఎన్నికల సంస్కరణలో భాగంగా పార్టీలకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నది పారదర్శకంగా ఉండడం అవసరమేనని సిపిఎం వ్యాఖ్యానించింది.అయితే బిజెపి తన ర్యాలీలకు డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి ఖర్చు పెడుతున్నది వివరించాలని సిపిఎం తలిపింది.

tags : cpm,simultenious elections

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info