A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దు -ఎపికి తగ్గిన ఆదాయం
Share |
March 25 2017, 7:19 am

నోట్ల రద్దుపై ఇటీవలి కాలంలో అనుకూలంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రం ఆర్దిక ఇబ్బందులలో ఉందని పేర్కొనడం విశేషం. ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కేంద్రం ఎఫ్ ఆర్ బి ఎమ్. పరిమితిని నాలుగుశాతానికి పెంచితేనే రాష్ట్రానికి ఆర్దిక వెసులుబాటు వస్తుందని అన్నారు.నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం నవంబర్ కన్నా 7.5 శాతం తగ్గిందిని ఆయన చెప్పారు.ఖర్చు తగ్గించుకుంటేనే ఆర్దిక లోటు పూరించడం సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.బడ్జెట కసరత్తు సందర్భంగా వాణిజ్య,పరిశ్రమలు తదతర శాఖ తో ఆయన సమావేశం అయి బడ్జెట్ ప్రతిపాదనలు చర్చించారు.

tags : yanamal, notes, income,ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info