A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆహారం నియమాలు ఇవి
Share |
January 21 2017, 4:08 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహార నియమాలను ప్రజలకు చెబుతున్నారు. నెల్డలూరు జిల్లా చెన్నూరులోజరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉండలేరని అన్నారు.తన ఆహార నియమాల గురించి వివరిస్తూ అవేవి ఖర్చుతో కూడినవి కావని, తాను తినే ఆహారం చెన్నూరులో కూడా దొరుకుతుందని అన్నారు. ఉదయం రాగి, సజ్జ, జొన్నలలో రోజుకో రకాన్ని నీళ్లలో ఉడికించి తీసుకుంటనని, ఆ తర్వాత రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు (పచ్చసొన తీసి తీసుకుంటానని ఆయన తెలిపారు. భోజన సమయానికి ముందు ఏదో ఒక పండు ఇస్తారని, మళ్లీ . మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జ ఇలా రోజుకో రకం ఒకటి లేదా రెండు కూరగాయలు, కొద్దిగా పెరుగు. చేపల్ని తింటే మంచిదని చెప్పడంతో ఈ మధ్య నుంచే వాటినీ తీసుకుంటున్నాని ఆయనవివరించారు. అలాగే సాయంత్రం మాత్రం కాఫీ తీసుకుంటానని, రాత్రికి సూప్ సూప్ లేదా, పళ్లు తీసుకుంటానని ఆయన ఆయన చెప్పారు.

tags : chadnrababu, food habits

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info