A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్రికెట్ అద్యక్ష రేసులో అజారుద్దీన్
Share |
February 22 2017, 9:32 am

ప్రముఖ క్రికెటర్ ,మాజీ ఎమ్.పి అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్ష పదవికి నామినేషన్ వేశారు.అజారుద్దీన్ నామినేషన్ వేయడంతో ఈ ఎన్నికకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.క్రికెట్ లో హైదరాబాద్ ప్రాముఖ్యత తగ్గిపోయిందని, తిరిగి హైదరాబాద్ ప్రతిష్టను పెంచవలసిన అవసరం ఉందని భావిస్తున్నానని అన్నారు. గత పాలకుల హయాంలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని ,ముందుకు వెళ్లవలసి ఉందని ఆయన అన్నారు. యువ క్రికెటర్ లకు మంచి గుర్తింపు ఇచ్చి ,మంచి క్రికెటర్ లను తయారు చేయడం తన లక్ష్యమని అజారుద్దీన్ అన్నారు.

tags : azaruddin, cricket, president

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info