A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇప్పుడు శ్రీలంక పాట పాడుతున్నారు
Share |
January 21 2017, 4:10 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా శ్రీలంక పాట పాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి ఎద్దేవ చేశారు.నిన్న,మొన్నటి వరకు సింగపూర్ ,కజికస్తాన్ అన్న చంద్రబాబు ఇప్పుడు శ్రీలంక పాట పాడుతున్నారని ఆయన అన్నారు.శ్రీలంక సహకారంతో మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయాలన్న చంద్రబాబు మాటలను ప్రస్తావించి శ్రీకాంతరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఆత్మహత్యలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని, అయినా చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నార.
నారాయణ-చైతన్య విద్యాసంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయినా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ అని.అందువల్లే వాటి పై చర్య తీసుకోవడం లేదని అన్నారు.నోబెల్ బహుమంతి గెలిస్తే వంద కోట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, అసలు ఆయనకు ఆ బహుమతి అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు.

tags : gado;lpta. cjamdrababi

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info