A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యేపై భూ కబ్జా కేసు
Share |
January 21 2017, 4:10 pm

అనకాపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పై భూమి కబ్జా కేసు నమోదు అయింది.విదేశాలలో ఉంటున్న ఒక వ్యక్తి స్థలం గోడను పడగొట్టి సత్యనారాయణ కబ్జా చేశారన్నది అభియోగం.విశాఖ పో్లీసు అధికారి యోగానంద్ కు ఆ వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో వెంటనే అదికారులు స్పందించారు. ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయడమే కాకుండా, సంబందిత వ్యక్తి స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారా?లేదా అన్నదానిపై రెవెన్యూ అదికారుల నివేదిక కోరామని పోలీసులు చెబుతున్నారు. అదికార టిడిపి కి చెందిన పలువురు నేతలు ఇటీవలికాలంలో వివాదాస్పదులవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

tags : tdp ,mla,land encroacment

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info