A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ కు అల్లుడు ఒక సలహాదారు
Share |
January 21 2017, 4:16 pm

ఇండియాలోనే కాదు..అమెరికాలోకూడా రాజకీయాలలో బందుత్వాలకు ప్రాధాన్యత ఉంటుంది.కొత్తగా అద్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన అల్లుడికి కీలక పదవి ఇచ్చారు.తనకు సీనియర్ సలహాదారుడిగా అల్లుడు జూరెడ కుష్నర్ ను నియమించుకున్నారు.వాణిజ్యం, మద్య,ప్రాచ్య దేశాల వ్యవహారాలలో ఈయన సలహాలు ఇస్తారు.అమెరికాలో బందువులకు పదవులు ఇవ్వడం పెద్దగా జరగదు.అయితే కుష్నర్ నియామకం ఆశ్రిత పక్షపాతం కాదని చట్టప్రకారం నిర్ధారణ కావలసి ఉందట.అదే సమయంలో సలహాదారుకు జీతం చెల్లించరట.తనకు కుష్నర్ అధ్బుతమైన ఆస్తి అని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.న్యూయార్కులో ఈయన రియల్ ఎస్టేట వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

tags : trump, advisor

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info