A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూలాయం,అఖిలేష ల భేటీ
Share |
March 25 2017, 7:20 am

ఉత్తరప్రదేశ్ సమాజవాది పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయాలు ఎప్పుడుఎలాగైనా మారవచ్చని మరోసారి రుజువు చేశాయి. పార్టీ అధినేత మూలాయం సింగ్ ను కాదని, ఆయన కుమారుడు అయిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తానే పార్టీ అద్యక్షుడినని ప్రకటించుకున్న తర్వాత మళ్లీ తండ్రి ,కొడుకులు ఇద్దరు కలిశారు.అఖలేషే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించిన నేపధ్యంలో తండ్రిని అఖిలేష్ కలుసుకుని ఆయనతో మంతనాలు జరిపారు.రెండు రోజుల క్రితం మూలాయం ను మనుమరాళ్లైన అఖిలేష్ కుమార్తెలు కలిసి ముచ్చటించారు. ఆ సందర్భంగా అఖిలేష్ మొడివాడు అని మూలాయం వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చివరికి మనవరాళ్ల దౌత్యం ఫలించిందో, లేక మూలాయం ఇక లాభం లేదని అనుకున్నారో కాని ఆయన తగ్గి కొడుకు కు పగ్గాలు అప్పగించడానికి సిద్దమైనట్లు కనబడుతోంది.దీంతో సమాజవాది పార్టీలో రాజకీయ వివాదం చాలా వరకు తగ్గినట్లుగా భావిస్తున్నారు.

tags : mulayam, akhiles

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info