A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ తో కలుస్తానని చెప్పలేను
Share |
March 25 2017, 7:17 am

తాను పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాలలో పయనిస్తానని ఇప్పటికిప్పుడు చెప్పలేనని మెగాస్టార ,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. భవిష్యత్తులో ఏమి జరగుతుందో తాను ఊహించలేనని ,అయితే తమ దారులు వేరని ఆయన అన్నారు.వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ,మీరు కలుస్తారా అని ప్రశ్నించినప్పుడు చిరంజీవి ఈ వ్యాఖ్య చేశారు.భావ సారూప్యత కలిగినప్పటికీ, ఆశయాలు ఒకటే అయినప్పటికీ, దారులు వేరు అని ఆయన స్పష్టం చేశారు.ప్రత్యేక హోదా విషయంలో అదికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రత్యేక హోదా కావాలని, మరోసారి అదేమైనా సంజీవనినా అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా తాము మద్దతు ఇస్తామని చిరంజీవి అన్నారు.

tags : chiranjeevi,pawan kalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info