A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోటి లాటరీ పై చంద్రబాబు ఆశాభావం
Share |
January 21 2017, 4:09 pm

కేంద్రం ఈ నెల పద్నాలుగున తీసే మెగా లాటరీ మనకే దక్కుతుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు.ఎపిలో ఇప్పుడు 34 శాతం లావాదేవీలు నగదు రహితంగా జరుగుతున్నాయని, మార్చికల్లా డబ్బై శాతానికి తీసుకు వెళ్లాలని ఆయన అన్నారు.డిజిధన్ మేళాలో ఆయన మాట్లాడారు.దేశంలో డిజిటల్‌ లావాదేవీల్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని, ఏప్రిల్‌ 14న కేంద్రం తీసే మెగా లక్కీ డ్రాలో రూ.కోటి తప్పక మనవారికే వస్తుందని చంద్రబాబు ఆశాభావం ప్రకటించారు. శంలో ఎలాంటి మార్పునకైనా అమరావతి కేంద్రంగానే నాంది పలకాలన్నారు. నోట్ల రద్దు దేశ రాజకీయాలనే మార్చే విషయమని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu, lottery

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info