A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జైట్లి సంబరం సరైనదేనా
Share |
January 21 2017, 4:10 pm

నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయాలు తగ్గాయని, ప్రజలు, పేదలు,రైతులు తీవ్రంగా ఇబ్బందులలో ఉన్నారని, పరిశ్రమలు దెబ్బతింటున్నాయని వార్తలు వస్తుంటే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి మాత్రం అందుకు విరుద్దగా కేంద్రంలో పన్నుల వసూళ్లు పెరిగాయని సంబర పడుతున్నారు.తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు దె్బ్బతిన్నాయని, అఖిల భారత మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ చేసిన ప్రకటనను ఆయన తోసిపుచ్చుతూ ఆ రంగంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను 31.6% పెరిగిందని అన్నారు. సేవాపన్ను గత డిసెంబరుకంటే 12.4% పెరిగిందని పరిపాలన బాగున్న రాష్ట్రాలలో సర్వీస్ చార్జీల వసూళ్లు గత నవంబర్ లోనే పెరిగాయని జైట్లి తెలిపారు. డిసెంబరు వ్యాట్‌ లెక్కలు జనవరిలో వస్తాయని పేర్కొన్నారు. నవంబరులో పన్నుల చెల్లింపునకు పాతనోట్లు అనుమతించడంవల్ల వ్యాట్‌ వసూళ్లలో పాత నోట్లు ఎక్కువ వచ్చి ఉండొచ్చని, అయితే కేంద్ర పన్నుల్లో మాత్రం పాత నోట్లు లేవని జైట్లి వివరించారు.జైట్లి సంబరంతో జనం ఏకీభవి్తారా!

tags : jaitley, receipts

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info