A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దు- తమకు తామే శెభాష్ అనుకుంటున్నారు
Share |
January 21 2017, 4:12 pm

నోట్ల రద్దుపై ఎదురువుతున్న పరిణామాలను ఊహించకుండా, గందరగోళ పరిస్థితులకు కారణమైన కేంద్రంలోని పెద్దలు , అదికారులు తమకు తామే శభాష్ అనుకుంటున్నారని అఖిల భారత మాన్యుఫాక్చరింగ అసోసియేష్ అద్యక్షుడు రఘునాదన్ విమర్శించారు. తమ సంస్థ జరిపిన అద్యయనాల నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్ధిక శాఖకుపంపినా,వారు పట్టించుకోలేదని, తమ సంస్థ అధ్యయనాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడడం లేదని ఆయన అన్నారు.కేంద్ర అదికారులు వీటిపై స్పందించకపోగా, వాళ్లకు వాళ్లే శభాష్ అనుకుంటున్నారని , అత్యవసర సమయంలోనూ కళ్లమూసుకుంటున్నారని రఘునాధన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు, మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయాయని , పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు ఇస్తూ, ఆయా రాష్ట్రాల్లోని అసమర్థ ప్రభుత్వాలు ఇప్పటికీ దీని ప్రభావాన్ని పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.

tags : center, notes,

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info