A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నోట్ల రద్దుతో ఉద్యోగాలు పోతున్నాయి- ఒక స్టడి
Share |
January 21 2017, 10:57 pm

ఒకవైపు దేశానికి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతుంటే, మరో వైపు పారిశ్రామికవేత్తల సంఘాలు భిన్నంగా దేశంలో ఉద్యోగాలు ఎలా పోతున్నాయో వివరిస్తున్నాయి. నోట్ల రద్దు కారణంగ నవంబర్ ఎనిమిది నుంచి 34 రోజుల్లోనే 35 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని వచ్చే రెండు నెలల్లో అంటే మార్చినాటికి వాటిలో 60 శాతం ఉపాధి కల్పనకు గండి పడే ప్రమాదం ఉందని అఖిల భారత మాన్యుఫాక్చరింగ అసోసియేషన్ అద్యయనంలో వెల్లడైందన్న భార్త ఆందోళన కలిగించేదే.. వవిధ పరిశ్రమల ఆదాయం మొదటి నెల రోజుల్లో 50 శాతం పడిపోగా, రాబోయే రెండు నెలల్లో 55 శాతం తగ్గవచ్చని నోట్ల రద్దు చిన్న పరిశ్రమల ఊపిరి తీసే విధంగా మారిందని ఆ సంఘం పేర్కొంది. ఈ సంస్థ నిపుణులతో చేయించిన అద్యయనాలలో వెల్లడైన వివరాలను ఆంద్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో ఉపాధి 2017 మార్చి నాటికి 60 శాతం పడిపోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా నగదు కొరత, జీఎ్‌సటీ బిల్లుపై అస్థిరత, బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు విత డ్రాయల్స్‌పై పరిమితులు, బలహీన రూపాయి పారిశ్రామిక రంగం నష్టాలకు కారణమని పేర్కొంది.

tags : cash,employment,

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*జల్లికట్టుతోనే దేశ సమగ్రత లింకా:
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info