A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి అయినట్లేనా
Share |
January 21 2017, 4:11 pm

తమిళనాడులో చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి అవడం దాదాపు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. అన్నా డి.ఎమ్.కె.ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు ముఖ్యమంత్రి అవడం కూడా సంప్రదాయంగా ఉంది.పార్టీ అదికార ప్రతినిది, పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్ ను ఈ విషయమై ప్రశ్నించినప్పుడు చిన్నమ్మ ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనేది ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు.తామెవరం అడ్డు చెప్పం అని ఆయన అన్నారు.జనవరి 12 నుంచి ఇరవై లోపు ఎప్పుడైనా ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చన్నది ఒక ప్రచారంగా ఉంది.ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా మానసికంగా సిద్దమైనట్లేనా?

tags : sasikala, cm post

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info