A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉప ముఖ్యమంత్రి ర్యాలీ పై రాళ్లు
Share |
March 25 2017, 7:17 am

పంజాబ్ లో అకాలీదళ్ నేత, ఉప ముఖ్యమంత్రి సుఖ్ వీర్ సింగ్ ర్యాలీ పడడం రాళ్లు పడడం కలకలరగా ఉంది.ఆయన తన సొంత నియోజకవర్గమైన జలాలాబాద్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించి మోటార్ సైకిల్ ర్యాలీగా వెళుతుండగా ఇరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నలుగురు కార్యకర్తలకు ఈ దాడిలో గాయాలు అయ్యాయి. పోలీసుల వాహనం కూడా ద్వంసం అయింది. ఇది ఆమ్ ఆద్మి పార్టీ పని అని అకాలీదళ్ ఆరోపించగా, ఆప్ ఖండించింది. కాగా పన్నెండు మందిని పోలీసులు ఈ కేసులో అరెస్టుచేశారు.

tags : dy cm, rally,stones

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});