A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జల్లికట్టు-బిర్యాని-కమల్ హసన్ పోలిక
Share |
March 25 2017, 7:17 am

జల్లికట్టుకు ప్రముఖ నటుడు కమల్ హసన్ మద్దతు ఇచ్చారు.జల్లి కట్టు నిషేధంపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జల్లికట్టు ఆట వద్దనే వారు బిర్యానీ తినడం కూడా మానేయాలని సలహా ఇచ్చారు.తనకు జల్లికట్టు అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు.తాను కూడా గతంలో జల్లి కట్టు ఆడానని ఆయన తెలిపారు. తమిళుడైనందుకు గర్విస్తానని అంటూ స్పెయిన్ బుల్ పైట్ కు , ఇక్కడి జల్లికట్టుకు తేడా ఉందని అన్నారు. అక్కడి వారు ఎద్దులను గాయపరుస్తారని, అందుకే చనిపోతాయని, కానీ తమిళనాడులో ఎద్దులను దేవుళ్లలా కొలుస్తారని, కుటుంబంలో భాగంగా చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

tags : kamal hasan, jallikattu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info