A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయ కు చికిత్స పై నివేదిక ఇస్తాం
Share |
February 22 2017, 9:32 am

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత జయలలిత కు చేసిన వైద్యంపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్దమని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.దానికి సంబందించిన వివరాలతో సీల్డ్ కవర్ లో ఇవ్వడానికి తయారుగా ఉన్నామని అపోలో తరపు న్యాయవాది రామస్వామి హైకోర్టుకు తెలిపారు.చెన్నై హైకోర్టులో ఈ విషయమై వచ్చిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.జయలలిత మరణంపై తమకు కూడా సందేహాలు ఉన్నాయని జడ్జి వ్యాఖ్యానించిన నేపద్యంలో అపోలో ఈ వివరణ ఇచ్చింది.జయలలిత రక్త సంబంధీకులు కోర్టుకు రానందున ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్ కు ఉందా అన్న సందేహాన్ని కోర్టు వ్యక్తం చేసింది.

tags : high court, apollo,jayalalita case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info