A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి లో పాలన ప్రపంచానికే మోడల్- చంద్రబాబు
Share |
January 21 2017, 4:10 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రపంచానికి తాను మోడల్ అని చెబుతున్నారు. ఎపిలో చేపడుతున్న రియల్ టైమ్ పాలన దేశంలోని ఆయా రాష్ట్రాలతో పాటు ప్రపంచానికే ఒక మోడల్ అని వ్యాఖ్యానించడం విశేషం. డిజిటల్ లావాదేవీలు, వివిధ సంక్షేమ పధకాలను పలు దేశాలు గమనిస్తున్నాయని ఆయన అన్నారు.జన్మభూమి -మా ఊరు కార్యక్రమం పై అదికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు.డిజిటల్ లావాదేవీల ప్రోతాహం వల్ల పారదర్శకత పెరుగుతుందని,ప్రభుత్వంలో కూడా అవినీతి తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

tags : chadnrababu, real time rule,model

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info