A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ ఉగ్రవాదుల దాడి-ముగ్గురు కార్మికుల మృతి
Share |
January 21 2017, 4:11 pm

నోట్ల రద్దుతో ఉగ్రవాదం తగ్గిపోయిందని కేంద్రం ప్రచారం చేసిన మరుసటి రోజు జమ్ములో ఉగ్రవాదులు తెగపడ్డారు. మనవాళ్లు ముగ్గురు బలి కావల్సి వచ్చింది. అక్నుర్‌ సెక్టార్‌లోని జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి చేయగా, అక్కడ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మరణించారు.సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.జమ్ముకు ఏబైఐదు కిలోమీటర్ల దూరంలో పాక్ సరిహద్దులో ఇది జరిగింది. పోలీసులు ఆ ప్రాంతం అంతటిని తమ అదీనంలోకి తీసుకుని ఉగ్రవాదులను అంతమొందించేపనిలో పడ్డారు. నవంబర్‌ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే.

tags : terrorists, attack,jammu

Latest News
*రాంగోపాల్ వర్మ చెప్పింది బాగుంది
*ఓబామ ఆరోగ్య పదకాన్ని రద్దు చేసిన ట్రంప్
*ఎన్.టి.ఆర్.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా
*బాంబు పేలుడు-`12 మంది మృతి
*అమర్ రాజా పరిశ్రమలో అగ్ని ప్రమాదం
*చెప్పులలో 28 కిలోల బంగారమా
*కాంగ్రెస్ ప్రచారానికి సోనియా, ప్రియాంక రారా
*తమ్మినేని పై మంత్రి మండిపాటు
*డిజిటల్ లావాదేవీలు-మోడీ ఉద్బోధ
*చిరు అబిమానులకు ఆనందకర వార్త
*బ్రహ్మానందం పాత్రలో క్రికెటర్ సిద్దూ
*బాబు డావోస్ టూర్ -ఎంట్రి పాస్ కొనుక్కున్నారా
*టిడిపి, వైసిపి శ/ద్ది ఆందోళనలు
*జల్లికట్టు సాదించారు.. ప్రత్యేక హోదా తేలేమా
*కాంగ్రెస్ మరీ ఆశపోతుగా ఉందా
*4 వేల భోషాణాలలో రద్దైన నోట్లు
*విశాఖలో మాస్టర్ కార్డు కేంద్రం-కోరిన బాబు
*అమెరికాలో ఉద్యోగాలు -ఇండియన్ లకు కష్టమే
*చిరంజీవికి ఇది సంతోషమే కదా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info