A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కృష్ణం రాజుకు గవర్నర్ పదవి ఖాయమేనా
Share |
February 22 2017, 10:53 pm

ప్రముఖ నటుడు,కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కు గవర్నర్ పదవి రావడం దాదాపు ఖాయం అని చెబుతున్నారు.తమిళనాడు గవర్నర్ గా ఆయనను నియమించవచ్చని భావిస్తున్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే సంకేతాలు వచ్చాయని ఆయన సన్నిహిత వర్గాలలో ప్రచారం జరుగుతోంది.కర్నాటక కు చెందిన మరో బిజెపి నేత శంకరమూర్తికి కూడా గవర్నర్ పదవి రావచ్చని వార్తలు వచ్చాయి.కృష్ణం రాజు గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి పోటీచేసినా, తదుపరి తిరిగి బిజెపిలో చేరిపోయారు. ప్రధాని మోడీతో సంబందాలు కలిగిన కృష్ణం రాజు కు ఈ పదవి రావడం ఖాయమని అంటున్నారు.

tags : krishnam raju, governor

Latest News
*కమల్ హసన్ కు సెగ తగులుతున్నట్లుగా ఉంది
*కోదండరామ్ ను మీడియాతో మాట్లాడనివ్వలేదా
*శశికళ సరైన నిర్ణయం
*పామిడి వద్ద రోడ్డు ప్రమాదం-వైస్ చాన్స లర్ మృతి
*ఏ దేశం ఒంటరిగా జీవించలేదు-సత్యనాదెళ్ల
*చంద్రబాబుకు జగన్ లేఖ
*ఓటుకు నోటు కేసు-నమస్తే తెలంగాణ తాజా స్టోరీ
*చదువుకోడానికి బ్రిటన్ వీసాలు ఎన్నైనా..
*కిరణ్ కుమార్ రెడ్డిపై జైపాల్ కామెంట్
*కిరణ్ బేడీ గొడవ
*ఆంద్ర బ్రాహ్మణులకు కెసిఆర్ ప్రాధాన్యత-టిడిపి
*మాతృభాషా మాధ్యమ వేదిక సత్యాగ్రహం
*కోదండరామ్ ముందస్తు అరెస్టు
*నోట్ల రద్దుపై వెంకయ్య పాత సమాధానం
*ఈటెల శాఖల్లో మార్పు
*అమిత్ షా-కసబ్ పోలిక
*కోదండరామ్ భార్య ఆవేదన
*అమెరికాలో 3 లక్షల మంది భారతీయులకు ముప్పు
*సినీ ప్రముఖుల ఇంటి పెళ్లి ఆగితే వార్తే కదా
*తిరుమలలో మంత్రి పోచారానికి అస్వస్థత
*భగవంతుడికి ప్రాంతీయ విభేదాలు ఉండవు-కెసిఆర్
*తిరుమల మొక్కు తీర్చుకున్న కెసిఆర్
*పార్లమెంటులో టీవీ బంద్ తెలియదు-జైపాల్
*జగన్ పై జైపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
* వెన్నుపోటును అడ్డుకున్నాం
*ఆంద్ర పాలకుల కేసుల్ని కెసిఆర్ వాడుకుంటారా
*చంద్రబాబు బాటలో కెసిఆర్ వెళతారా
*శశికళ పక్కగది కిల్లర్ ఖైదీ తరలింపు
*డిజిపి అనురాగ్ శర్మ లకీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info