|
మిత్రులందరికి మనవి.ఇంతకాలం గా రాజకీయ విశ్లేషణలు,విశేషాలను ఈ వెబ్ సైట్ లో ఇస్తూ వచ్చాను.ఇకపై దీనిలో కేవలం వార్త, దానికింద వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం చేస్తాను. అందులో మీ అబిప్రయాలు తెలియచేయవచ్చు. విశ్లేషణలు ,ఇతర విశేషాలను ఇకపై ap24x7news.com website లో చూడగలరు. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ ను ఆదరించిన విధంగానే ఈ కొత్త వెబ్ సైట్ ను కూడా ఆదరించగలరని మనవి చేస్తున్నాను.కొత్త వెబ్ సైట్ లో రాజకీయ,సినిమా,జాతీయ,అంతర్జాతీయ,క్రీడ తదితర వివిధ విభాగాలకు సంబంధించిన వార్తలు విశేషాలు,విశ్లేషణలు ఉంటాయి. వాటితో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమైన వెబ్ సైట్ లతో పోటీపడి బ్రేకింగ్ వార్తలు కూడా ఇవ్వడం జరుగుతుంది.దయచేసి ఒకసారి సందర్శించగలరు.
tags : new website,launched
|