A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
  మాగురించి  
 
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలపై తాజా విశ్లేషణలు అందించడంస్,లోతుపాతుల గురించి అంతర్గతంగా సాగుతున్న రాజకీయలు గురించి తెలియచెప్పడానికే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నము.33సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో ఉన్న నేను 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ,లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేశాను. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గ ప్రముఖులకు సంబంధించిన విశేషాలనైనా తెలుసుకోవచ్చు.పుస్తకరూపంలోకన్నా వెబ్‌సైట్‌లో మరింత మందికి అందిబాతులోకి తేవచ్చన్న లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ఇందులో ఉంచుతున్నాము.ఇది ఒకరకంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పూర్తిస్థాయి గ్రంథంగా పరిగణలోకి తీసుకోవచ్చు.జర్నలిస్టు మిత్రులకు,రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నవారికి విస్తారమైన సమాచారాన్ని దీనిద్వరా అందించవచ్చు. ఇక రాష్ట్రస్థాయిలోను ఆయా జిల్లాలోను జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను తెలియచేయడానికి యత్నిస్తాము.

వ్యక్తిగత వివరాలు...

కొమ్మినేని శ్రీనివాసరావు



జర్నలిజంలో ప్రవేశించిన సంవత్సరం...1978

పనిచేసిన సంస్థలు ..
ఈనాడు 1978 - 2002
ఆంధ్రజ్యోతి 2002 -2006
ఎన్‌టివి..2007 -2007 సెప్టెంబరు
టివి 5..2007 సెప్టెంబరు - 2009ఆగస్టు
ఎన్‌టివి..2009 ఆగస్టు -2016 ఏప్రిల్

రాసిన గ్రంధాలు..రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా

తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004
తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా)
తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి)
శాసన సభ చర్చల సరళి..1956 - 1960.
శాసన సభ చర్చల సరళి..1960 - 1971.

రాజకీయ చదరంగంలో రాష్ట్రం..ఆంధ్రనేతల చారిత్రక తప్పిదం సంభాషణ చతురుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య టివి 5 లోను, ఎన్‌టివిలోను ప్రధనంగా రాజకీయ చర్చల,అవసరమైన విశ్లేషణలు చేయడం వంటి బాధ్యలు నిర్వహిస్తున్నారు.

 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info